Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విశాఖ ఎక్స్ ప్రెస్ 6గంటలు ఆలస్యంగా బయలుదేరును

సికింద్రాబాద్ నుంచి భువనేశ్వర్ వెళ్లే విశాఖ ఎక్స్ ప్రెస్ లో ఇవాళ ప్రయాణించాలనుకునే వారికి  ముఖ్య గమనిక. ఈ సాయంత్రం 5గంటలకు బయలు దేరాల్సిన ఈ రైలు ఏకంగా 6గంటలు ఆలస్యంగా బయలుదేరనుంది. ఫలితంగా ఈ రాత్రి 11 గంటలకు విశాఖ ఎక్స్ ప్రెస్ సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుందని దక్షిణమధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలియజేసింది.   

More Telugu News